Neha Sharma with Sister Aisha Sharma: సోదరితో వెకేషన్లో 'చిరుత' పిల్ల... సిస్టర్స్ మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు!
చిరుత హీరోయిన్ నేహాశర్మకి సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలోనే చాలా ఉత్సాహంగా ఉంటుంది నేహాశర్మ..
సోదరితో కలసి వెకేషన్లో ఉన్న నేహా శర్మ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి. ఎవరైనా ఎక్కువగా స్నేహితులతో ఎంజాయ్ చేసిన పిక్స్ షేర్ చేస్తుంటారు..కానీ నేహా శర్మ ఎక్కువ టైమ్ తన సోదరితోనే స్పెండ్ చేస్తుంటుంది...
బాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ హీరోయిన్స్ లిస్టులో నేహాశర్మ తప్పనిసరిగా ఉంటుంది. రామ్ చరణ్ ఫస్ట్ మూవీ చిరుతతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆఫర్లొచ్చాయి కానీ పెద్దగా హిట్స్ పడలేదు..
టాలీవుడ్ కి పూర్తిగా దూరమైన నేహాశర్మ..ఏకంగా బాలీవుడ్ లో సెటిలైపోయింది. సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజిగానే ఉంది..
నేహా శర్మతో పాటు ఆమె సోదరి ఐషా శర్మకు కూడా మంచి ఫాలోయింగే ఉంది.. సిస్టర్స్ ఇద్దరూ కలసి ఎక్కువగా మీడియాముందుకు వస్తుంటారు..
Image Credit:Neha Sharma / Instagram