✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Neha Sharma Photos: 'చిరుత' పిల్ల టాలీవుడ్ లో క్లిక్కవలేదు కానీ!

RAMA   |  25 May 2024 08:25 PM (IST)
1

నేహా శర్మ...చిరుత హీరోయిన్ గా కన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం వల్లే ఎక్కువమందికి తెలుసు. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీ చిరుత హిట్ అవడంతో నేహాకి ఆఫర్లు వెల్లువెత్తుతాయి అనుకున్నారు. కానీ పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు...

2

ఆ తర్వాత కుర్రాడు సినిమాలో నటించింది..దక్షిణాదిన చెప్పుకోదగిన అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ ఓ రేంజ్ లో వెలగకపోయినా వరుస అవకాశాలు మాత్రం దక్కించుకుంటోంది. మరోవైపు వెబ్ సిరీస్ లలో బిజీగా ఉంది.

3

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నేహాశర్మ..ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. లేటెస్ట్ గా నేహా పోస్ట్ చేసిన ఫొటోస్ చూసి పూరీ హీరోయిన్ మస్తుంది..టాలీవుడ్ లో ఎందుకు అవకాశాలు రాలేదో అనుకుంటున్నారు...

4

image 4

5

నేహా శర్మ Image Credit: nehasharma/Instagram

6

నేహా శర్మ Image Credit: nehasharma/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Neha Sharma Photos: 'చిరుత' పిల్ల టాలీవుడ్ లో క్లిక్కవలేదు కానీ!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.