Neha Malik : సముద్రం ఒడ్డున తెల్లచీరలో తడిసి ముద్దవుతోన్న నేహా మాలిక్.. నలభైల్లోనే ఇలా ఉందంటే..
సముద్రం ఒడ్డున వయ్యారాలు ఒలకబోస్తూ కుర్రాళ్లకు కంటిమీద కనుకులేకుండా చేస్తోది నేహామాలిక్. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో...40 ఏళ్ల వయసులోనే ఇలా ఉందంటే అంటూ... కామెంట్స్ తో మొత మోగించేస్తున్నారు నెటిజన్లు...
మధ్యప్రదేశ్‌లోని హర్దాలో 1985 అక్టోబర్ 31న జన్మించిన నేహా మాలిక్... మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి బాలీవుడ్ లో అడుగుపెట్టింది. భన్వారి కా కాల్ మూవీతో బీటౌన్లో ఎంట్రీ ఇచ్చి...జిందారి, సికిందర్ 2, హీర్ అం హీరో , యార్ బెల్లి మూవీస్ లో నటించింది.
దూప్ మే న చల్ సాంగ్ తో ఫుల్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫొటోస్ షేర్ చేస్తుంటుంది నేహా..
నేహా మాలిక్ (Image Credit: Neha Malik/ Instagram)
నేహా మాలిక్ (Image Credit: Neha Malik/ Instagram)
నేహా మాలిక్ (Image Credit: Neha Malik/ Instagram)
నేహా మాలిక్ (Image Credit: Neha Malik/ Instagram)