Nazriya Fahadh Photos: పుష్ప విలన్ బ్యూటిఫుల్ వైఫ్!
RAMA
Updated at:
10 Mar 2024 02:48 PM (IST)
1
రాజారాణి సినిమాతో కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తమిళ, మలయాళ సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఆమె 2014 తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు.
3
2018లో మళ్లీ రెండు సినిమాల్లో కనిపించి రెండేళ్ల బ్రేక్ తర్వాత మళ్లీ 2020లో కనిపించింది.
4
'అంటే సుందరానికి'సినిమాతో టాలీవుడ్ లో నేరుగా అడుగుపెట్టింది
5
పుష్పలో భన్వర్ లాల్ షెకావత్ పాత్ర పోషించిన ఫహద్ ఫాజిల్ భార్య నజ్రియా నజీమ్
6
నజ్రియా నజీమ్ ఫహద్ (Image credit: Nazriya Nazim Fahadh/Instagram)
7
నజ్రియా నజీమ్ ఫహద్ (Image credit: Nazriya Nazim Fahadh/Instagram)
8
నజ్రియా నజీమ్ ఫహద్ (Image credit: Nazriya Nazim Fahadh/Instagram)