Nayanthara Vignesh Shivan : నయనతార విఘ్నేష్ శివన్ ఫోటోలు.. ట్రెడీషనల్ డ్రెస్‌లో రోమాంటిక్ ఫోజులిచ్చిన జంట
నయనతార తన భర్తతో కలిసి ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోల్లో ఈ హిట్ పెయిర్ చాలా అందంగా కనిపించారు.(Images Source : Instagram/nayanthara)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనలభై ఏళ్లకు దగ్గరగా ఉన్న నయన్.. ఏమాత్రం ఆ లుక్ లేకుండా ఈ ఫోటోల్లో ఛార్మింగ్‌గా కనిపించింది. లావెండర్ శారీ కట్టుకుని ఈ ఫోటోషూట్‌లో పాల్గొంది.(Images Source : Instagram/nayanthara)
నయన్‌కి ఏమాత్రం తీసిపోనట్టు డైరక్టర్ విఘ్నేష్ శివన్ కూడా తన భార్యకు తగ్గట్లు అందంగా కనిపించారు. ఇద్దరూ ట్రేడీషనల్ దుస్తుల్లో ఒకరినొకరు చూసుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చారు.(Images Source : Instagram/nayanthara)
నయన్ తలను ముడి వేసుకుని.. మల్లెపూలు పెట్టుకుని ముస్తాబైంది. మెడలో బ్లాక్ మెటల్ నక్లెస్ వేసుకుని అందంగా ముస్తాబైంది.(Images Source : Instagram/nayanthara)
ట్రెడీషనల్ దుస్తుల్లో.. అందంగా ముస్తాబై.. ఫోటోలకు రోమాంటిక్ ఫోజులిచ్చారు. వాటిని నయనతార ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. 🤍🤍అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/nayanthara)
వీరిద్దరు ప్రేమించుకుని 2022లో పెళ్లితో ఒక్కటయ్యారు. సరోగసి ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. (Images Source : Instagram/nayanthara)