Riddhi Kumar: ట్రెడిషనల్ లుక్ లో రిద్ధి కుమార్, చూపులతో చంపేస్తోందిగా!
Anjibabu Chittimalla
Updated at:
21 Apr 2024 11:29 AM (IST)
1
మహారాష్ట్రలోని పుణెలో పుట్టి పెరిగింది నటి రిద్ది కుమార్. Photo Credit: Riddhi Kumar/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
డిగ్రీ పూర్తి కాగానే సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. Photo Credit: Riddhi Kumar/Instagram
3
‘లవర్‘ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. Photo Credit: Riddhi Kumar/Instagram
4
ఆ తర్వాత ‘అనగనగా ఓ ప్రేమకథ’ సినిమాలో నటించింది. Photo Credit: Riddhi Kumar/Instagram
5
ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్‘లోనూ కనిపించింది. Photo Credit: Riddhi Kumar/Instagram
6
ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ పలు సినిమాలు చేస్తుంది.