✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Sreeleela Latest Photos : సిల్వర్ ఐషాడోతో ఫోటోలకు ఫోజులిచ్చిన శ్రీలీల.. ఈ స్టన్నింగ్ లుక్స్​ను మీరు కూడా ట్రై చేయొచ్చు

Geddam Vijaya Madhuri   |  21 Apr 2024 08:30 AM (IST)
1

తెలుగు ఇండస్ట్రీలో క్యూట్​ హీరోయిన్​లలో శ్రీలీల ఒకరు. ఈ భామ తాజాగా ఇన్​స్టాగ్రామ్​లో పలు ఫోటోలు షేర్ చేసింది.(Images Source : Instagram/Sreeleela14)

2

డార్క్ బ్లూ అండ్ గెలాక్సీ థీమ్​తో వచ్చిన లాంగ్ కోట్​తో ఫోటోషూట్ చేసింది శ్రీలీల. వైట్ షర్ట్​తో ఈ కోట్​ని పెయిర్​ చేసింది.(Images Source : Instagram/Sreeleela14)

3

డ్రెస్​కి తగ్గట్లు సిల్వర్ కలర్ ఐషాడో, డార్క్ ఐలైనర్​తో తన లుక్​ని సెట్​ చేసుకుంది. పింక్ బ్లష్, రెడ్ లిప్​స్టిక్​తో ఫోటోలకు ఫోజులిచ్చింది బ్యూటీ. (Images Source : Instagram/Sreeleela14)

4

సాధారణంగా ఇలాంటి డ్రెస్​లకు ఎక్కువమంది స్టడ్స్​ పెట్టుకుంటారు. కానీ వాటికి భిన్నంగా పొడవైన ఇయర్ రింగ్స్​ను పెట్టుకుంది. హెయిర్​ను పోనీటైల్ వేసుకుని ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/Sreeleela14)

5

శ్రీలీల ప్రస్తుతం తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. యంగ్ హీరోలతో పాటు.. స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది. (Images Source : Instagram/Sreeleela14)

6

శ్రీలీల తన డ్యాన్స్​తో కూడా ఎందరో అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా ఈమె డాక్టర్. సినిమాలు చేస్తూ తన చదువును కూడా కంప్లీట్ చేస్తోంది.(Images Source : Instagram/Sreeleela14)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Sreeleela Latest Photos : సిల్వర్ ఐషాడోతో ఫోటోలకు ఫోజులిచ్చిన శ్రీలీల.. ఈ స్టన్నింగ్ లుక్స్​ను మీరు కూడా ట్రై చేయొచ్చు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.