Nayanthara Vignesh Shivan Marriage Photos: నయన్-విఘ్నేష్ పెళ్లి ఫొటోలు వైరల్!
ABP Desam
Updated at:
09 Jun 2022 04:46 PM (IST)
1
హిందూ సంప్రదాయం ప్రకారం నయన్ - విఘ్నేష్ పెళ్లి జరిగింది. (Photo Courtesy: Vighnesh Shivan Twitter)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తాళి కట్టిన తర్వాత నయనతార నుదుటిపై విఘ్నేష్ ముద్దు పెట్టారు. ముందుగా ఆ ఫోటోను ఆయన ట్వీట్ చేశారు. (Photo Courtesy: Vighnesh Shivan Twitter)
3
ఈ తరువాత నయన్ తో తన ప్రయాణాన్ని పేర్ల రూపంలో తెలియజేస్తూ.. కొన్ని ఫొటోలను పోస్ట్ చేశారు. (Photo Courtesy: Vighnesh Shivan Twitter)
4
పెళ్లిలో నయన్-విఘ్నేష్ ఎంతో ట్రెడిషనల్ గా కనిపించారు. (Photo Courtesy: Vighnesh Shivan Twitter)
5
నయనతార రెడ్ శారీ కట్టుకొని గ్రీన్ కలర్ ఆర్నమెంట్స్ తో మెరిసిపోయింది. (Photo Courtesy: Vighnesh Shivan Twitter)
6
విఘ్నేష్-నయనతార పెళ్లి ఫొటోలు (Photo Courtesy: Vighnesh Shivan Twitter)