✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Nayanthara Kids : నయనతార పిల్లల ఫోటోలు చూశారా? ఎంత క్యూట్​గా ఉన్నారో చూసేయండి

Geddam Vijaya Madhuri   |  01 Jul 2024 03:37 PM (IST)
1

నయన తార, విగ్నేష్ శివన్ తమ పిల్లలతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలను వారు ఇన్​స్టాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. (Image Source : Instagram/wikkiofficial)

2

నయన తార, విగ్నేష్ కొన్నేళ్లు ప్రేమలో తేలారు. అనంతరం 2022లో వారు పెళ్లితో ఒకటయ్యారు. (Image Source : Instagram/wikkiofficial)

3

అయితే వీరి పెళ్లికి ముందే సరోగసి పిళ్లలు కనేందుకు సిద్ధపడ్డారు. పెళ్లి తర్వాత వీరికి పిల్లలు పుట్టారు. (Image Source : Instagram/wikkiofficial)

4

uyir, ulag అని ట్విన్స్​కి పేర్లు పెట్టారు. వీరికి 2022 జూన్​లో పెళ్లి కాగా.. సెప్టెంబర్​లో వీరు పుట్టారు.(Image Source : Instagram/wikkiofficial)

5

పిల్లలు పుట్టిన తర్వాత నయన్, విగ్నేష్ తమ క్వాలిటీ టైమ్​ని పిల్లలతోనే ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. వారితో కలిసి వెకేషన్​కు తీసుకెళ్తున్నారు.(Image Source : Instagram/wikkiofficial)

6

కెరీర్​ పరంగా కూడా నయన్ రాజీ పడడం లేదు. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ.. స్టార్​ హీరోయిన్​గా హిట్లు అందుకుంటుంది.(Image Source : Instagram/wikkiofficial)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Nayanthara Kids : నయనతార పిల్లల ఫోటోలు చూశారా? ఎంత క్యూట్​గా ఉన్నారో చూసేయండి
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.