Nayanthara Vignesh Shivan : సైమా అవార్డ్స్ ఫంక్షన్లో నయన్, విగ్నేశ్ శివన్ క్యూట్ మూమెంట్స్.. అవార్డ్ చేతపట్టి, స్టేజ్‌పైనే ముద్దు పెట్టి
సైమా అవార్డ్ 2024 ఈవెంట్ దుబాయ్‌లో జరిగింది. దానికి నయన్, విగ్నేశ్ శివన్ ఇద్దరూ కపుల్స్‌గా హాజరై అవార్డులు అందుకున్నారు. (Images Source : Instagram/SIIMA Awards)
స్టేజ్‌పైనే విగ్నేశ్.. నయన్ నుదుటిపై ముద్దు పెట్టి ఆమెను ప్రశంసించాడు. అన్నపూర్ణాని సినిమాకు గానూ బెస్ట్ యాక్టెరెస్గా నయన తార అవార్డు అందుకుంది. (Images Source : Instagram/SIIMA Awards)
అయితే విగ్నేశ్ శివన్ కూడా సైమా అవార్డ్ అందుకున్నారు. రత్తామారే సాంగ్‌కు బెస్ట్ లిరిక్ రైటర్‌గా ఈ అవార్డును అందుకున్నారు. (Images Source : Instagram/SIIMA Awards)
ఈ స్టార్ కపుల్ సైమా అవార్డ్స్ ఫంక్షన్లో ప్రధాన అట్రాక్షన్‌గా నిలిచారు. ఇద్దరూ సీనియర్ ఆర్టిస్ట్ సరితను కలిసిన ఫోటోలను సైమా తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసింది.(Images Source : Instagram/SIIMA Awards)
ఈ అవార్డు ఫంక్షన్‌కు ఇద్దరూ బ్లాక్ కలర్ అవుట్ ఫిట్స్‌లో హాజరయ్యారు. వారి క్యూట్ మూమెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Images Source : Instagram/SIIMA Awards)
కొన్నాళ్ల డేటింగ్ తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకున్నారు విగ్నేశ్, నయన్. వీరిద్దరూ సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం కెరీర్లో ఇద్దరూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తున్నారు. (Images Source : Instagram/SIIMA Awards)