Nargis Fakri: బాలీవుడ్లో దూసుకుపోతున్న అమెరికన్ మోడల్ నర్గీస్
ABP Desam | 18 May 2022 03:29 PM (IST)
1
అమెరికాలో పుట్టి పెరిగి, అక్కడే మోడలింగ్ మొదులపెట్టి బాలీవుడ్ కు దిగుమతి అయిన అందగత్తే నర్గీస్ ఫక్రి. -Image Credit:Nargis Fakri/Instagram
2
ఆమె వయసు 42 ఏళ్లు. అయినా పాతికేళ్ల పడుచుపిల్లలా కనిపించడం ఈమె స్పెషాలిటీ. -Image Credit:Nargis Fakri/Instagram
3
న్యూయార్క్ లో పుట్టి పెరిగింది నర్గీస్. హిందీలో 2011 రాక్ స్టార్ సినిమాతో తెరంగేట్రం చేసింది. -Image Credit:Nargis Fakri/Instagram
4
పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహరవీరమల్లు లో కూడా రోషనారా అనే పాత్రలో కనిపించబోతోంది. -Image Credit:Nargis Fakri/Instagram
5
నర్గీస్ ఫక్రి ఫోటోలు -Image Credit:Nargis Fakri/Instagram
6
నర్గీస్ ఫక్రి ఫోటోలు -Image Credit:Nargis Fakri/Instagram
7
నర్గీస్ ఫక్రి ఫోటోలు -Image Credit:Nargis Fakri/Instagram