Taapsee Pannu Photos: పింక్ ఫ్రాక్ లో ఢిల్లీ బ్యూటీ అదిరిపోలా
టాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా వెలిగి బాలీవుడ్ వెళ్లిపోయిన తాప్సీ అక్కడ కాన్సెప్ట్ ఓరియెంటెండ్ మూవీస్ తో మెప్పిస్తోంది.
లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో దూసుకుపోతున్న తాప్సీచేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా ప్రాజెక్టులున్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండగా..మరికొన్ని ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఇటీవలే `డంకీ` సినిమాలోనూ ఎంపికైంది.
మరోవైపు అవుట్ సైడర్స్ ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థని సొంతంగా స్థాపించింది. హిందీ పరిశ్రమకి మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు, యువ ప్రతిభావంతుల్ని ప్రోత్సహించాలన్నదే ఈ సంస్థ ఉద్దేశం అని చెప్పింది. ఇటీవలే ఓ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించింది. ప్రస్తుతం ఆ సినిమా సెట్స్ లో ఉంది.
రెండో ప్రాజెక్ట్ ని కూడా తెరపైకి తీసుకొచ్చింది. `ధక్ ధక్` అనే టైటిల్ తో మరో చిత్రాన్ని నిర్మిస్తోన్నట్టు పోస్టర్ విడుదల చేసింది. షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసి 2023లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని తాప్సీ వయో కామ్ 18 సంస్థతో కలిసి నిర్మిస్తోంది.
తాప్సీ (Image Courtesy:Taapsee Pannu Instagram)
తాప్సీ (Image Courtesy:Taapsee Pannu Instagram)