Urvashi Rautela: కేన్స్ 2022 ఫిల్మ్ ఫెస్టివల్ - వైట్ గౌన్ లో ఊర్వశి రౌతేలా
ABP Desam | 18 May 2022 03:06 PM (IST)
1
బాలీవుడ్ లో హీరోయిన్ గా పలు సినిమాల్లో మెరిసింది ఊర్వశి రౌతేలా. (Photo Courtesy: Urvashi Rautela Instagram)
2
త్వరలోనే తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుంది. (Photo Courtesy: Urvashi Rautela Instagram)
3
బ్లాక్ రోజ్ అనే సినిమాను తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఊర్వశి హీరోయిన్ గా నటిస్తోంది. (Photo Courtesy: Urvashi Rautela Instagram)
4
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొంది. (Photo Courtesy: Urvashi Rautela Instagram)
5
వైట్ కలర్ గౌన్ లో ఎంతో అందంగా కనిపిస్తోంది ఈ బ్యూటీ. (Photo Courtesy: Urvashi Rautela Instagram)
6
ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి బాగా వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Urvashi Rautela Instagram)
7
కేన్స్ 2022 ఫిల్మ్ ఫెస్టివల్ లో ఊర్వశి రౌతేలా (Photo Courtesy: Urvashi Rautela Instagram)