Nandita Swetha: పెళ్ళికూతురైన నందితా శ్వేత- మరి వరుడు ఎవరో?
ABP Desam
Updated at:
05 Aug 2023 02:11 PM (IST)
1
పెళ్లి కూతురిగా ముచ్చటగా ముస్తాబై మురిపిస్తోంది నందితా శ్వేత. Image Credit: Nanditha Shwetha/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అయితే నిజంగా తన పెళ్లి కాదండోయ్.. జస్ట్ ఫోటో షూట్ కోసం ఇలా పెళ్లి కూతురిగా రెడీ అయిపోయింది. Image Credit: Nanditha Shwetha/Instagram
3
పట్టుచీర కట్టి ఒంటి నిండా నగలతో మెరిసిపోయింది. Image Credit: Nanditha Shwetha/Instagram
4
నిజంగానే పెళ్లి కూతురులాగా ఉన్నావని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. Image Credit: Nanditha Shwetha/Instagram
5
నందితా శ్వేత అందమైన ఫోటోలు . Image Credit: Nanditha Shwetha/Instagram
6
నందితా శ్వేత అందమైన ఫోటోలు . Image Credit: Nanditha Shwetha/Instagram