Nandamuri Alekhya: భర్త జ్ఞాపకాల్లో నందమూరి అలేఖ్య- మిస్ అవుతున్నానంటూ ఎమోషనల్
Anjibabu Chittimalla
Updated at:
09 May 2024 10:11 AM (IST)
1
భర్త నందమూరి తారకరత్న హఠాన్మరణంతో ఆయన సతీమని అలేఖ్య తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. Photo Credit: Nandamuri Alekhya/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
చూస్తుండగానే భర్త చనిపోవడంతో షాక్ కు గురయ్యింది. Photo Credit: Nandamuri Alekhya/Instagram
3
భర్త మరణం తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన అలేఖ్య ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. Photo Credit: Nandamuri Alekhya/Instagram
4
తాజాగా తన భర్త జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుంది. Photo Credit: Nandamuri Alekhya/Instagram
5
తారకరత్న ఎప్పుడూ తనతోనే ఉంటాడంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. Photo Credit: Nandamuri Alekhya/Instagram
6
ఆమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Photo Credit: Nandamuri Alekhya/Instagram