Namrata Shirodkar: ఆకట్టుకుంటున్న నమ్రతా లేటెస్ట్ పిక్స్
ABP Desam | 13 Oct 2022 09:02 AM (IST)
1
మెగాస్టార్ చిరంజీవితో ‘అంజి’ సినిమాలో నటించిన నమ్రతా.. ఆ తర్వాత మహేష్ బాబుతో ‘వంశీ’ సినిమా చేసింది. ఈ మూవీ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడిన పెళ్లి చేసుకున్నారు. Photo@Namrata Shirodkar/instagram
2
పెళ్లి తర్వాత నమ్రతా సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. మ్యారేజ్ తర్వాత చాలా అవకాశాలు వచ్చినా చెయ్యలేదు. Photo@Namrata Shirodkar/instagram
3
తాజాగా నమ్రతా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. Photo@Namrata Shirodkar/instagram
4
సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేని నమ్రతా, ఈ మధ్య చాలా యాక్టివ్ అయ్యింది. వరుసగా ఫోటోలు పెడుతూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. Photo@Namrata Shirodkar/instagram
5
సెకెండ్ ఇన్నింగ్స్ లో భాగంగా సపోర్టింగ్ రోల్ లో చేయాలని నమ్రతా ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తున్నది. Photo@Namrata Shirodkar/instagram