Janhvi Kapoor:మల్లెపువ్వులా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Janvi Kapoor clicked at the airport
శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ కపూర్.. ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది.
2018లో ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
తొలి సినిమా హిట్ కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి.
ఇప్పటి వరకు నాలుగైదు సినిమాల్లో నటించింది.
ప్రస్తుతం మరికొన్న సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
ఓ వైపు బాలీవుడ్‌లో దూసుకుపోతూనే, మరోవైపు సౌత్‌పై కూడా ఫోకస్ పెట్టింది
కొన్నాళ్లుగా జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరుగుతున్నా క్లారిటీ రావడం లేదు.
జాన్వీ కపూర్ సినిమా షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన సినిమా, వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకుంటుంది.
తాజాగా ఈ అమ్మడు ముంబై ఎయిర్ పోర్టులో తళుక్కున మెరిసింది.