✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Nabha Natesh : అందానికే అద్దంలా ముస్తాబైన నభా నటేష్.. ఓనం లుక్​కి ముక్కెర మరింత బ్యూటీనిచ్చిందిగా

Geddam Vijaya Madhuri   |  17 Sep 2024 05:04 AM (IST)
1

నభా నటేశ్ ఓనం 2024 లుక్​ని పుల్ చేసింది. ట్రెడీషనల్​ లుక్​లో నభా ఇంత అందంగా ఉంటుందా అనే రేంజ్​లో కనిపించింది. (Images Source : Instagram/Nabha Natesh)

2

ఓనం సెలబ్రేషన్స్​లో భాగంగా నభా ఫోటోషూట్ చేసింది. కేరళ స్టైల్​లో అందంగా ముస్తాబై ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Nabha Natesh)

3

వైట్ కలర్, గోల్డెన్ జరీ బోర్డర్ వచ్చిన చీర కట్టుకుని దానికి తగిన మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని నభా ఫోటోషూట్ చేసింది హెయిర్ లీవ్ చేసి.. పైన క్లిప్ పెట్టుకుని అందంగా కనిపించింది. (Images Source : Instagram/Nabha Natesh)

4

మెడలో కాసుల పేరు, చెవులకు పెద్ద ఝుంకాలు, చేతులకు గాజులు వేసుకుని నభా చాలా అందంగా కనిపించింది. ఆ అందాన్ని రెట్టింపు జేసేలా ముక్కెర నిలిచింది. (Images Source : Instagram/Nabha Natesh)

5

తన లుక్​ని బ్యాలెన్స్ చేస్తున్నట్లు బొట్టు పెట్టుకుంది. మినిమల్ మేకప్ లుక్​లో ఓనం లుక్స్​లోనే నభా ఫోటోలు హైలైట్​గా నిలిచాయి.(Images Source : Instagram/Nabha Natesh)

6

My Heart Like a Butterfly 🦋 when I seen this pic....🥰🥰 అంటూ ఓ అభిమాని కామెంట్ పెట్టాడు. That nose ring highlights Nabha's lips even more అంటూ మరో అభిమాని కామెంట్ పెట్టాడు.(Images Source : Instagram/Nabha Natesh)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Nabha Natesh : అందానికే అద్దంలా ముస్తాబైన నభా నటేష్.. ఓనం లుక్​కి ముక్కెర మరింత బ్యూటీనిచ్చిందిగా
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.