Nabha Natesh : డార్లింగ్ ప్రమోషన్స్ లుక్‌లో నభా నటేష్.. అబ్బా ఎంత బాగుందో అంటోన్న ఫ్యాన్స్
నభా నటేష్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. హాట్ లుక్‌లో ప్రమోషన్స్‌లో పాల్గొంది హీరోయిన్. (Image Source : Instagram/Nabha Natesh)
బ్లాక్ మిడీ వేసుకుని.. బ్లూ కలర్ స్లీవ్‌లెస్ టాప్ వేసుకుంది. టాప్‌కి ఎడమవైపున బ్లాక్ కలర్ గులాబీ పువ్వుతో దానిని డిజైన్ చేశారు.(Image Source : Instagram/Nabha Natesh)
డ్రెస్‌కు తగ్గట్లు బ్లాక్ కలర్ షూష్ వేసుకుంది. మిడీ కూడా తొడవరకు స్ప్లిట్ అయి ఉంటుంది. (Image Source : Instagram/Nabha Natesh)
ఇస్మార్ట్ శంకర్‌తో ఇస్మార్ట్ భామగా మారిపోయింది నభా నటాషా. తర్వాత పలు సినిమాలు చేసింది. (Image Source : Instagram/Nabha Natesh)
కొంతకాలం ఆరోగ్యం కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు తాజాగా ప్రియదర్శితో కలిసి డార్లింగ్ మూవీ చేస్తోంది.(Image Source : Instagram/Nabha Natesh)
చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది నభా. అక్కడ ఫోటోషూట్స్ చేస్తూ ఇన్‌స్టాలో వాటిని షేర్ చేస్తుంది.(Image Source : Instagram/Nabha Natesh)