Mrunal Thakur Photos : టాలీవుడ్ అమ్మాడి.. దీపావళి లుక్‌లో చేసింది సందడి
Geddam Vijaya Madhuri
Updated at:
15 Nov 2023 10:46 AM (IST)
1
సీతారామంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మృణాల్ ఠాకూర్
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
లైట్ గ్రీన్ కలర్, పింక్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
3
దివాళీ వైబ్స్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
4
లూజ్ హెయిర్‌తో.. జ్యూవెలరీ లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చింది.
5
హిందీ సీరియల్స్‌తో నటిగా అడుగుపెట్టి.. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది.
6
తర్వాత సినిమాల్లో మెయిన్ లీడ్‌గా స్థానం సంపాదించుకుంది.
7
సీతారామంతో భారీ హిట్ కొట్టి.. తెలుగులో వరుస ఛాన్స్‌లు కొట్టేసింది.
8
ప్రస్తుతం హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది ఈ బ్యూటీ.
9
ఈ 31 ఏళ్ల సుందరి.. ప్రస్తుతం బాద్షాతో డేటింగ్లో ఉందంటూ రూమర్లు మొదలయ్యాయి.