Vikrant Massey Wedding Pics: ప్రేయసిని పెళ్లాడిన బాలీవుడ్ నటుడు విక్రాంత్, వెడ్డింగ్ పిక్స్ వైరల్

ప్రేయసిని పెళ్లాడిన బాలీవుడ్ నటుడు విక్రాంత్
బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే ఫిబ్రవరి 18న ప్రేయసి, నటి శీతల్ ఠాకూర్‌ను పెళ్లాడాడు. ఇరు కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. (Image Courtesy: Instagram) (Image Courtesy: Instagram)
ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: Instagram)
ఈ కొత్త జంటకు అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. (Image Courtesy: Instagram)
'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్' వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో విక్రాంత్, శీతల్ ఒకరినొకరు కలుసుకున్నారు. (Image Courtesy: Instagram)
వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీయగా.. కొంతకాలం డేటింగ్ చేసిన ఈ జంట ఫైనల్ గా పెళ్లి చేసుకుంది. (Image Courtesy: Instagram)
ప్రేయసిని పెళ్లాడిన బాలీవుడ్ నటుడు విక్రాంత్, వెడ్డింగ్ పిక్స్ వైరల్ (Image Courtesy: Instagram)