Stunning Photos of Tamannaah : బ్లాక్ శారీలో మిల్కీ బ్యూటీ అందాలు
ABP Desam
Updated at:
29 Oct 2023 11:11 AM (IST)
1
తమన్నా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తన ప్రాజెక్ట్స్ అప్డేట్స్తో పాటు.. వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకుంటుంది.
3
తాజాగా బ్లాక్ శారీలో మెరిసి.. సోషల్ మీడియాలో హీట్ పెంచింది.
4
బ్లాక్ శారీకి తగ్గట్లు.. స్లీవ్ లెస్ డిజైనర్ బ్లౌజ్‌తో మ్యాచ్ చేసింది.
5
హెయిర్ లీవ్ చేసి.. సింపుల్‌గా క్యూట్ ఫోజులిచ్చింది.
6
చెవులకు ఇయర్ రింగ్స్, చేతులకు బ్యాంగిల్స్ జత చేసింది.
7
స్మోకీ ఐషాడోతో, మినిమల్ మేకప్ లుక్‌తో ఆకట్టుకుంది.
8
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి టైమ్ లెస్ గ్లామ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.