Mehreen Pirzada: జపాన్ లో మెహరీన్ - చిట్టి పొట్టి డ్రెస్సుల్లో అదిరిపోయిన హనీ!
కృష్ణగాడివీరప్రేమగాథ సినిమాతో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మెహ్రీన్...ప్రస్తుతం జపాన్ లో చక్కర్లు కొడుతోంది. అక్కడి ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమెహ్రీన్ లుక్ బావున్నా లక్ పెద్దగా కలసిరావడం లేదు.. వరసు ఆఫర్లైతే వస్తున్నాయి కానీ కెరీర్ ని మలుపుతిప్పే హిట్ పడడం లేదు..
అనిల్ రావిపూడి హీరోయిన్ గా మారిన తర్వాత మెహ్రీన్ కి వరుస హిట్స్ పడ్డాయ్... మొదటగా రవితేజతో రాజా ది గ్రేట్ లో నటించింది. ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది
అనిల్ రావిపూడి వరుసగా తెరకెక్కించిన F2, F3 లో ఛాన్స్ కొట్టేసింది.. వరుణ్ తేజ్ కి హీరోయిన్ గా హనీ ఈజ్ ద బెస్ట్ అంటూ బాగానే మార్కులు సంపాదించుకుంది.
శర్వానంద్ తో కలసి నటించిన మహానుభావుడు కూడా హిట్టైంది.. వాస్తవానికి మెహరీన్ మూవీస్ దాదాపు అన్నీ హిట్టే..కానీ స్టార్ హీరోల సరసన ఛాన్సులు రావడం లేదు..అందుకోసమే వెయిట్ చేస్తోంది అమ్మడు...
నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న మెహ్రీన్..మళ్లీ మూవీస్ లో బిజీ అయింది. పనిలో పనిగా కొత్తగా వచ్చే హీరోయిన్లకు పోటీగా లుక్ కూడా మార్చేసుకుంది...
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెహ్రీన్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది..