Mega Family Christmas Celebrations : మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఫోటోలు చూస్తే వర్త్ వర్మా వర్త్ అంటారు
Geddam Vijaya Madhuri
Updated at:
26 Dec 2023 06:00 PM (IST)
1
మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో ఎంజాయ్ చేశారు. ఉపాసన, చరణ్, అల్లుఅర్జున్, స్నేహ ఈ పార్టీకే హైలెట్‌గా నిలిచారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
రామ్ చరణ్, ఉపాసన ఫోటోలకు చాలా క్యూట్ ఫోజులిచ్చారు. తమ గారాల పట్టీతో కలిసి ఫోటోలు పోస్ట్ చేశారు.
3
నమ్రతా శిరోద్కర్‌తో కలిసి ఉపాసన ఫోటోలకు ఫోజులిచ్చింది. నమ్రతా కూడా ఉపసనతో ఉన్న ఫోటోలు ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
4
అన్ని ఫోటోలలో కెళ్లా ఈ ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మెగా ఫ్యామిలీ న్యూ జెనరేషన్ అంతా ఈ ఫోటోలోనే ఉంది.
5
మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫోటోలు
6
మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫోటోలు