Meera Jasmine Photos: ఇప్పటి వరకూ ఎప్పుడూ మీరా జాస్మిన్ ని ఇలా చూసి ఉండరు
‘రన్’ అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత బాలకృష్ణతో ‘మహారథి’, రవితేజతో ‘భద్ర’, జగపతిబాబుతో ‘బంగారు బాబు’, రాజశేఖర్‌తో ‘గోరింటాకు’, గోపీచంద్‌తో ‘ఒంటరి’, పవన్ కళ్యాణ్‌తో ‘గుడుంబ శంకర్’సహా పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత మళ్లీ తెలుగు చిత్రాల్లో కనిపించలేదు.
ఇప్పుడు మలయాళంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన జాస్మిన్.. రూటు మార్చినట్టే ఉంది. గతంలో ఎప్పుడూ లేనంతగా హాట్ హాట్ ఫొటోస్ తో మాయచేస్తోంది. లేటెస్ట్ గా మీరా జాస్మిన్ షేర్ చేసిన ఫొటోస్ చూసి నెటిజన్లు గతంలో కన్నా మరింత మెరిసిపోతోందంటున్నారు. ( Image Credit: Meera Jasmine/Instagram)
మీరా జాస్మిన్ ( Image Credit: Meera Jasmine/Instagram)