Meenakshi Chaudhary: జిడ్డుగా కనిపిస్తున్నా మీనాక్షి ముద్దుగానే ఉంది!
RAMA | 03 Mar 2024 01:54 PM (IST)
1
మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరుకారం సినిమాలో నటించింది మీనాక్షి చౌదరి
2
మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగులో లక్కీ భాస్కర్ అనే సినిమా వస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షిని ఖరారు చేసిందట టీమ్.
3
విశ్వక్ సేన్ 10వ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది
4
ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో దాదాపుగా అరడజను సినిమాలు ఉన్నాయి. అందులో తెలుగు తో పాటు తమిళ్ సినిమాలు కూడా ఉన్నాయి.
5
మీనాక్షి చౌదరి 'ఇచట వాహనములు నిలుపరాదు', 'ఖిలాడి', 'హిట్ 2' సినిమాల్లో నటించింది.
6
2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది.
7
హర్యానాకు చెందిన ఈ బ్యూటీ 2019లో హాట్ స్టార్‌లో ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అంతకు ముందు కొన్ని వీడియో ఆల్బమ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.