Aishwarya Lekshmi Photos: వైట్ కలర్ కాస్ట్యూమ్స్ లో వెలిగిపోతున్న మలయాళీ బ్యూటీ
సౌత్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది ఐశ్వర్య లక్ష్మి
ఈ మలయాళీ భామ నటిగా కెరియర్ మొదలు పెట్టింది కూడా మాతృభాషలోనే అయినప్పటికీ కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎదిగింది.
మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సిరీస్ లో సముద్రకుమారిగా నటించింది. ఆ పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది
తెలుగులో కూడా మట్టికుస్తీ, గాడ్సే, అమ్ము లాంటి చిత్రాలలో నటించి మెప్పించింది. రీసెంట్ గా వచ్చిన దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోతా సినిమాలో ఆమె నటించింది.
సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ గా ఉండే ఐశ్వర్య లక్ష్మి రెగ్యులర్ గా తనకి సంబందించిన ఫోటోలని, అప్డేట్స్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది.
Image credit: Aishwarya Lekshmi/Instagram
Image credit: Aishwarya Lekshmi/Instagram
Image credit: Aishwarya Lekshmi/Instagram
Image credit: Aishwarya Lekshmi/Instagram
Image credit: Aishwarya Lekshmi/Instagram