Krishna Mukunda Murari Yashmi Gowda: మురారి ప్రేమకోసం కుట్రలు చేస్తున్న ముకుంద గురించి ఈ విషయాలు తెలుసా!

Image Credit: Yashmi Gowda / Instagram
యష్మీ గౌడ..కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో ముకుంద గా నటిస్తోంది
బెంగళూరుకి చెందిన యష్మీ కాలేజీలో ఉన్నప్పటి నుంచీ మోడలింగ్‌పై దృష్టిపెట్టింది. మొదట కన్నడలో ఓ సీరియల్ లో నటించి ఆ తర్వాత స్వాతి చినుకులు సీరియల్ తో తెలుగు స్మాల్ స్క్రీన్ పై అడుగుపెట్టింది.
‘నాగభైరవి’, ‘త్రినయని’లోనూ కనిపించిన యష్మీ ఇప్పుడు ‘కృష్ణ ముకుంద మురారి’లో ఓ కీలకపాత్ర పోషిస్తోంది
బెంగళూరులోని తెలుగువాళ్లు నన్ను గుర్తుపట్టి ‘హాయ్’ చెబుతుంటే భలే ఆనందంగా ఉందంటోంది ముకుంద. మొదట్లో నాన్న నుంచి సపోర్ట్ లేకపోకపోయినా ఇప్పుడు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారంటోంది.
మొదట్లో తెలుగువాళ్లతోనూ ఇంగ్లిష్, కన్నడలో మాట్లాడే యష్మీ గౌడ కేవలం ఆరు నెలల్లో తెలుగు నేర్చుకుంది.
రీసెంట్ గా కిచెన్‌లో ఉపయోగించే సిరామిక్ పాత్రలు, మగ్గులు, కప్పులు తయారుచేసే బిజినెస్ ప్రారంభించింది యష్మీ
ప్రస్తుతం కన్నడ మూవీలో నటిస్తోంది..తెలుగులోనూ ఛాన్స్ వస్తే నటించాలనుందంటోంది యష్మీ గౌడ
Image Credit: Yashmi Gowda / Instagram