Manushi Chhillar: కుండలు తయారు చేస్తున్న మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్!
హర్యానాలో జన్మించిన మానుషి చిల్లర్ సినిమాలతో కన్నా డేటింగ్ న్యూస్ తో ఒక్కసారిగా వైరల్ అయింది. మహారాష్ట్ర మాజీ సీఎం మనవడితో డేటింగ్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో న్యూస్ హోరెత్తిపోయింది. దీంతో మానుషి మరింత పాపులర్ అయింది
Download ABP Live App and Watch All Latest Videos
View In App2017లో విశ్వసుందరిగా కీరీటం దక్కించుకున్న మానుషి చిల్లర్..బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అక్షయ్ కుమార్ తోఫస్ట్ మూవీకి సైన్ చేసింది... టాలీవుడ్ లో వరుణ్ తేజ్ తో కలసి ఆపరేషన్ వాలెంటైన్లో నటించింది.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ షిండే మనవడు వీర్ పహారియాతో మానుషి ప్రేమలో పడిందనే టాక్ వచ్చింది. ఇప్పుడిప్పుడే హీరోగా లక్ ట్రై చేసుకుంటున్నాడు. జాన్వి ప్రియుడైన శిఖర్ పహారియాకి సోదరుడు వీర్..
మానుషి చిల్లర్ (Image credit: Manushi Chhillar/Instagram)m)
మానుషి చిల్లర్ (Image credit: Manushi Chhillar/Instagram)m)