Manushi Chhillar: చిల్ అవుతోన్న మానుషి చిల్లర్
2017లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న మానుషి చిల్లర్ బీటౌన్లో కథానాయికగా రాణించాలని అనుకుంది. అదే సమయంలో కరోనా హడావుడి ఉడండంతో ఆమె తొలిసినిమా ' పృథ్వీరాజ్' వాయిదాపడుతూ వచ్చింది. అందాల పోటీల్లో గెలిచిన భామలంతా వెంటవెంటనే అవకాశాలు అందుకున్నా మానుషి కెరీర్ పై కరోనా దెబ్బేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహర్యానాకు చెందిన మానుషి మిస్ వరల్డ్ గా కిరీటం అందుకున్నాక పృథ్వీరాజ్- ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వంటి చిత్రాలతో పాటు అజయ్ దేవగన్ తో మరో మూవీ చేస్తోంది. వెండితెర ఎంట్రీ లేటైనా సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ షో చేస్తుంటుంది మానుషి. లేటెస్ట్ గా ఆమె పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
మానుషి చిల్లర్ (image credit : Manushi Chhillar/Instagram)