✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Daksha Nagarkar: స్విమ్మింగ్ ఫూల్‌లో... స్ట‌యిలిష్ డ్ర‌స్‌లో... దక్షా నగార్కర్

ABP Desam   |  28 Jan 2022 05:40 PM (IST)
1

దక్షా నగార్కర్... సంక్రాంతికి విడుదలైన 'బంగార్రాజు' సినిమాలో తొలి పాటలో సందడి చేశారు. అంతకు ముందు 'హుషారు', 'జాంబీరెడ్డి' వంటి హిట్ సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క పాటతో వచ్చింది. పాట కంటే 'బంగార్రాజు' ఈవెంట్ లో నాగచైతన్యతో చేసిన సైగ వల్ల వచ్చింది. ఇప్పుడు అమ్మడు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది. ఆవిడ లేటెస్ట్ ఫొటోలు ఇవి. (Image courtesy - @Daksha Nagarkar/Instagram)

2

ఇటీవల ఓ నెటిజన్ బికినీ ఫొటోలు పోస్ట్ చేయమని అడిగితే... ఎండలో నీడ మీద బికినీ ఉన్న ఫొటో పోస్ట్ చేశారు దక్షా నగార్కర్. ఆవిడ ఇచ్చిన రిప్లై కూడా వైరల్ అయ్యింది. (Image courtesy - @Daksha Nagarkar/Instagram)

3

ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ 'రావణాసుర'లో దక్షా నగార్కర్ ఓ కథానాయికగా నటిస్తున్నారు. (Image courtesy - @Daksha Nagarkar/Instagram)

4

దక్షా నగార్కర్ (Image courtesy - @Daksha Nagarkar/Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Daksha Nagarkar: స్విమ్మింగ్ ఫూల్‌లో... స్ట‌యిలిష్ డ్ర‌స్‌లో... దక్షా నగార్కర్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.