Malavika Mohanan: బికినీలు... బీచ్‌లు... సరదాలు... మాళవిక కొత్త ఫొటోలు!
మాల్దీవ్స్ (Maldives)... హీరోయిన్లు హాలిడే ట్రిప్ వేయాలంటే మనసులో మెదిలే ఫస్ట్ ఆప్షన్. ప్రస్తుతం మాళవికా మోహనన్ (malavika mohanan - Maldives) కూడా అక్కడే ఉన్నారు. బికినీలు... బీచ్‌లు... సరదా సరదాగా తిరుగుతున్నారు. (Image Credit: Instagram/Malavika Mohanan)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమాళవికా మోహనన్ బికినీ ఫొటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. (Image Credit: Instagram/Malavika Mohanan)
ఇప్పటివరకూ మాళవికా మోహనన్ తెలుగులో సినిమా చేయలేదు. కానీ, ఆమె నటించిన తమిళ సినిమాలు 'పేట', 'మాస్టర్' తెలుగులో డబ్ అయ్యాయి.(Image Credit: Instagram/Malavika Mohanan)
సముద్రాన్ని చూస్తూ... మాళవికా మోహనన్ (Image Credit: Instagram/Malavika Mohanan)
రాత్రివేళ చంద్రుడిని చూపిస్తూ... (Image Credit: Instagram/Malavika Mohanan)
మాల్దీవుల్లో మాళవికా మోహనన్ (Image Credit: Instagram/Malavika Mohanan)
మాల్దీవుల్లో మాళవికా మోహనన్ (Image Credit: Instagram/Malavika Mohanan)
మాళవికా మోహనన్ (Image Credit: Instagram/Malavika Mohanan)