Mannara Chopra Photos: రెచ్చగొడుతోన్న 'రోగ్' పిల్ల మన్నారా చోప్రా

image credit : Mannara Chopra/Instagram
2014లో తెలుగులో విడుదలైన 'ప్రేమ గీమ జాన్‌తా నయ్' సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మన్నారా చోప్రా... తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించింది. ప్రియాంక చోప్రా కు బంధువు ఈమె.
'జక్కన్న', 'తిక్క', 'రోగ్', 'సీత' సినిమాల్లో నటించిన మన్నారా...పెద్దగా క్రేజ్ సంపాదించుకోపోయినా సోషల్ మీడియాలో మాత్రం మాంచి జోరుమీదుంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది..
మన్నారా చోప్రా (image credit : Mannara Chopra/Instagram)