Manchu Vishnu Family: మంచువారి పిల్లలు ఎంత ముద్దొస్తున్నారో
(Image credit: Instagram) మంచు విష్ణు శనివారం మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం దసరా సందర్భంగా ముచ్చటైన తన కుటుంబంతో కలిసి ఫోటోలు దిగి పోస్టు చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Image credit: Instagram) ప్రతి పండక్కి తన భార్యా, పిల్లలతో ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు మంచు విష్ణు.
(Image credit: Instagram) ముగ్గురు ఆడపిల్లల ముద్దుల తండ్రి విష్ణు. అతడికి ఒక్కగానొక్క కొడుకు అవ్రమ్. పిల్లలను చూస్తుంటే ఎంత ముద్దొస్తారో.
(Image credit: Instagram) విష్ణు నుంచి వారసత్వం నలుగురు పిల్లలకూ సొట్టబుగ్గలు వచ్చాయి.
(Image credit: Instagram) పిల్లలంటే చాలా ఇష్టమని, అందుకే నలుగురు పిల్లను కన్నట్టు చాలా ఇంటర్య్వూలలో చెప్పారు విష్ణు.
(Image credit: Instagram) మంచు విష్ణు ఫ్యామిలీ ఫోటోస్