Manchu Lakshmi Photos : ముంబై వెళ్లాక గ్లామర్ డోస్ పెంచేసిన మంచు లక్ష్మీ
Geddam Vijaya Madhuri
Updated at:
18 Nov 2023 08:05 AM (IST)
1
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా మంచు లక్ష్మీ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తన యాంకరింగ్, నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
3
టాలీవుడ్, కోలివుడ్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ భామ.. ప్రస్తుతం బాలీవుడ్ వైపు మొగ్గు చూపిస్తుంది.
4
ఈ నేపథ్యంలో కుమార్తెతో కలిసి ఒంటరిగా ముంబైకు తన మాకాం మార్చేసింది.
5
ముంబై వెళ్లాక మంచు లక్ష్మీ తన లుక్స్, స్కిన్ షోలో చాలా డిఫరెన్స్ చూపిస్తుంది.
6
తనకు సంబంధించిన అప్డేట్స్ను ఇన్స్టా వేదికగా షేర్ చేస్తుంది.