Manchu Lakshmi: బాలీవుడ్ హీరోయిన్స్ కి ధీటుగా ఫ్యాషన్ ఫాలో అవుతున్న మంచువారమ్మాయ్!
మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన లక్ష్మీ ప్రశన్న తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అనగనగా ఓ ధీరుడు మూవీలో నెగెటివ్ రోల్ లో నటించిన లక్ష్మీ ప్రశన్న..ఆ తర్వాత గుండెల్లో గోదారిలో పల్లెటూరి పిల్లగా అద్భుతంగా నటించింది
చందమామ కథలు మూవీలో నటించింది..ఊ అంటారా ఉలిక్కిపడతారా సినిమాలోనూ లక్ష్మి నటనకు మంచి మార్కులే పడ్డాయ్. ఆ మధ్య మోహన్ లాల్ మాన్ స్టర్ మూవీలో నెగెటివ్ రోల్ లో మెరిసింది..
యాక్షన్ సీన్స్ లోనూ తగ్గేదే లే అన్నట్టుటుంది మంచువారమ్మాయ్. త్వరలోనే ఆదిపర్వం సినిమాతో వచ్చేందుకు సిద్ధమైంది. యక్షిణి మూవీలోనూ మంచి రోల్ లోనే నటించింది. వాస్తవానికి మంచు లక్ష్మి కెరీర్ స్టార్ట్ చేసింది హాలీవుడ్ వెబ్ సిరీస్ లతో..
ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మీ ప్రశన్న ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవే...
మంచు లక్ష్మి (Images Source : Instagram/Manchu Lakshmi)