Mamitha Baiju Latest Photos : ప్రేమలు బ్యూటీ ఎంత అందంగా ఉందో చూశారా? ట్రెడీషనల్ లుక్ కోసం మమిత బైజులా ముస్తాబైపోండి
ప్రేమలు సినిమాతో భారీ హిట్ అందుకుంది మలయాళ హీరోయిన్ మమిత బైజు. ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులకు క్రష్‌గా మారిపోయింది. (Images Source : Instagram/Mamitha Baiju)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా ఈ భామ లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది మమిత. ఈ ఫోటోల్లో మమిత చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Mamitha Baiju)
తలను ముడి వేసి.. రెడ్, కషాయం, బ్లాక్ కాంబినేషన్లో వచ్చిన చీర కట్టుకుని.. వైట్ కలర్ డిజైనర్ బ్లౌజ్లో అందంగా ముస్తాబైంది. (Images Source : Instagram/Mamitha Baiju)
తలలో మల్లెపూలు పెట్టుకుని.. చెవులకు బుట్టలు పెట్టుకుని ఫోటోషూట్ చేసింది. మినిమల్ మేకప్ లుక్‌తో పింక్ బ్లష్తో అందంగా కనిపిస్తుంది. (Images Source : Instagram/Mamitha Baiju)
మమిత మలయాళంలో తన సినీ కెరీర్‌ను ప్రారంభించింది. దాదాపు పదికి పైగా సినిమాలు చేసింది మమిత.(Images Source : Instagram/Mamitha Baiju)
22 ఏళ్ల ఈ భామ ప్రేమలుతో వివిధ భాషల్లో పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళంలోకి నేరుగా ఓ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.(Images Source : Instagram/Mamitha Baiju)