Malavika Sharma Photos: సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలో చాలా బిజీగా ఉన్న మాళవిక శర్మ
ABP Desam
Updated at:
30 Dec 2022 03:07 PM (IST)
1
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన 'నేల టికెట్', రామ్ రెడ్ సినిమాల్లో నటించింది మాళవిక శర్మ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అందంతో మెప్పించిన ఈ బ్యూటీకి టైమ్ కలసిరాలేదు. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో మాళవికను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మాళవిక కోలీవుడ్ చెక్కేసింది.
3
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈబ్యూటీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.
4
మాళవిక శర్మ (Image Credit: Malvika Sharma/ Instagram)
5
మాళవిక శర్మ (Image Credit: Malvika Sharma/ Instagram)
6
మాళవిక శర్మ (Image Credit: Malvika Sharma/ Instagram)
7
మాళవిక శర్మ (Image Credit: Malvika Sharma/ Instagram)