Malavika Mohanan Photos: పుస్తకాన్ని ఇంత వయ్యారంగా చదివారా మీరెప్పుడైనా!
RAMA
Updated at:
07 May 2024 04:05 PM (IST)

1
ప్రభాస్-మారుతి కాంబినేషన్లో వస్తోన్న మూవీలో నటిస్తోంది మాళవిక మోహనన్
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
పదేళ్ల క్రితం మలయాళ సినిమా ‘పట్టం పోల్’ తో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది

3
తమిళ్ డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది
4
ధనుష్ హీరోగా నటించిన మారన్ లో హీరోయిన్ గా నటించింది.
5
విజయ్ తో నటించిన మాస్టర్ ఈమె కెరీర్ని మలుపు తిప్పింది
6
కాస్త టైమ్ దొరికినా పుస్తకాలు చదవడం అలవాటన్న మాళవిక..ఇలా బుక్ పట్టుకుని బెడ్ పై మెలికలు తిరుగుతూ చదవుతోంది
7
మాళవిక మోహనన్ -Image Credit: Malavika Mohanan/Instagram
8
మాళవిక మోహనన్ -Image Credit: Malavika Mohanan/Instagram