Malavika Mohanan : పెళ్లి ప్రస్తావన తెచ్చిన మాళవిక మోహనన్.. ట్విస్ట్ అదిరిందిగా
హీరోయిన్ మాళవిక మోహనన్ రీసెంట్గా ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోల్లో భామ చాలా అందంగా కనిపించింది. తాజాగా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.(Images Source : Instagram/malavikamohanan)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ.. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది. ఫోటోల్లో అందంగా కనిపిస్తున్న ఈ భామ.. (Not my) wedding 💕 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/malavikamohanan)
పెళ్లి కూతురులా ముస్తాబయ్యాను కానీ.. పెళ్లి నాది కాదు అనే రేంజ్లో ఫన్నీగా క్యాప్షన్ పెట్టింది. రీసెంట్గా ఓ పెళ్లికి అటెండ్ అయిన ఈభామ.. పెళ్లికూతురిని తలపించే రేంజ్లో ముస్తాబైంది.(Images Source : Instagram/malavikamohanan)
భారీ లెహంగా.. దానిపై నెట్‌తో కూడిన కోట్.. చెవులకు ఝుంకాలు, తలలో పాపిడి బిళ్ల పెట్టుకుని.. హెయిర్‌ను మోడ్రన్‌గా స్టైల్ చేసి తన లుక్‌ని సెట్ చేసుకుంది.(Images Source : Instagram/malavikamohanan)
మలయాళం సినిమాలతో కెరీర్‌ను ప్రారంభించింది మాళవిక. అనంతరం కన్నడ, హిందీ, తమిళంలో నటించింది.(Images Source : Instagram/malavikamohanan)
తెలుగులోకి కూడా ఈ భామ ఎంట్రీ ఇస్తుంది. ప్రభాస్ సరసన.. మారుతి దర్శకత్వంలో రెడీ అవుతున్న సినిమాలో ఈ భామ హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. (Images Source : Instagram/malavikamohanan)