Malaika Arora Photos: హాఫ్ సెంచరీ కొట్టిందంటే నమ్ముతారా ఎవరైనా!
ABP Desam
Updated at:
18 Nov 2023 12:10 PM (IST)
1
ఓ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ మలైకా చేసిన ఫొటోషూట్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
హాఫ్ సెంచరీ కొట్టినా ఈ రేంజ్ లో ఫిట్ నెస్ మెంటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు
3
సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తో విడిపోయిన బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గత కొంత కాలంగా యంగ్ హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ లో ఉంది.
4
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మలైకా ఎప్పటికప్పుడు షేర్ చేసే ఫొటోస్ మతిపోగొట్టేలా ఉంటాయి
5
మలైకా అరోరా ( Image Credit/ Malaika Arora Instagram)
6
మలైకా అరోరా ( Image Credit/ Malaika Arora Instagram)