Malaika and Arjun kapoor Photos:పారిస్ లో ప్రేమపక్షులు, పిక్స్ మామూలుగా లేవు
ప్రేమకు వయసుతో పనేముందనేందుకు నిదర్శనం అర్జున్ కపూర్, మలైకా అరోరా. చాలా ఏళ్లుగా డేటింగ్ చేస్తున్న ఇద్దరూ త్వరలో పెళ్లిచేసుకోబోతున్నారని టాక్.
విహారయాత్రల్లో ఉన్న ఇద్దరూ పారిస్ లో ఉన్న పిక్స్ షేర్ చేశారు.ఆ ఫొటోస్ తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది మలైకా.
ఐటెం బ్యూటీగా రెండు దశాబ్దాల పాటూ బాలీవుడ్ ను ఏలిన మలైకా తెలుగు మూవీ గబ్బర్ సింగ్ లో 'కెవ్వుకేక'సాంగ్ లో దుమ్ములేపింది.
1998లో సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ ని వివాహం చేసుకున్న మలైకా 2017లో విడాకులు తీసుకుంది. యాభైఏళ్లకి చేరువవుతున్న ఈ నాజూకు బ్యూటీ అర్జున్ కపూర్ కన్నా 12 ఏళ్లు పెద్దది. అర్జున్ తో ఎఫైర్ వల్లే తన వైవాహిక బంధానికి మలైకా బ్రేకప్ చెప్పేసింది అంటారు.
మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఫోటోలు(Image credit: Malaika Arora/Instagram)
మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఫోటోలు(Image credit: Malaika Arora/Instagram)
మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఫోటోలు(Image credit: Malaika Arora/Instagram)