✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

తర్వాతి సినిమాకు రెడీ అయిన లెజెండ్ శరవణన్ - కొత్త లుక్ చూశారా?

ABP Desam   |  22 Jan 2024 04:06 PM (IST)
1

తమిళ నాట శరవణ స్టోర్స్ అంటే తెలియని వారు ఉండరు. అవి చాలా ఫేమస్ అన్న మాట. వాటి అధినేత శరవణన్ 2022లో సినిమాల్లో కూడా అరంగేట్రం చేశాడు. ‘ది లెజెండ్’ అనే సినిమాతో వెండితెరకు విచ్చేశాడు.

2

కానీ ఆ సినిమాకు విపరీతమైన నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. క్రిటిక్స్ ఈ సినిమాను ఏకి పడేశారు. బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమా ఆశించిన వసూళ్లు రాబట్టడంలో విఫలం అయింది.

3

జేడీ, జెర్రీ ద్వయం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సినిమాటోగ్రాఫర్ వేల్‌రాజ్, ఎడిటర్ రూబెన్, మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్ వంటి హేమాహేమీలు ఈ సినిమాకు పని చేశారు.

4

ఊర్వశి రౌతేలా, ప్రభు, వివేక్, యోగిబాబు, సుమన్, నాజర్, విజయ్ కుమార్, తంబి రామయ్య, రోబో శంకర్ వంటి స్ట్రాంగ్ సపోర్టింగ్ క్యాస్ట్ కూడా ఈ సినిమాలో నటించారు. కానీ ఈ సినిమాను కాపాడలేకపోయారు.

5

లెజెండ్ వచ్చిన ఏడాదిన్నర తర్వాత శరవణన్ కొత్త సినిమాకు రెడీ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా కూడా ప్రకటించారు. కొత్త లుక్‌లో కొన్ని ఫొటోలు కూడా షేర్ చేశారు.

6

ఈ ఫొటోల్లో ఆయన ఎక్కడో మంచు కొండల్లో ఉండటం చూడవచ్చు. కొత్త సినిమా గురించిన వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. ఇది ఆయన ఫ్యాన్స్‌కు కచ్చితంగా గుడ్ న్యూసే.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • తర్వాతి సినిమాకు రెడీ అయిన లెజెండ్ శరవణన్ - కొత్త లుక్ చూశారా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.