✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టలో బాలీవుడ్ సెలబ్రిటీలు

ABP Desam   |  22 Jan 2024 01:32 PM (IST)
1

అయోధ్యలో సోమవారం రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు అనేక మంది బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. వీరిలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ తదితరులు ఉన్నారు.

2

వీరితో పాటు ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ హిరానీ, మాధురీ దీక్షిత్ వంటి సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

3

వీరందరూ ముంబై నుంచి ఒకేసారి బయలుదేరారు. అక్కడి నుంచి విమానం ద్వారా అయోధ్యకు చేరుకున్నారు.

4

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ జంట సంప్రదాయ దుస్తుల్లో చూడముచ్చటగా ఉన్నారు.

5

సూపర్ స్టార్ రజినీకాంత్, మాాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ముకేష్ అంబానీ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

6

సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇద్దరూ కలిసి ఫొటోలు దిగారు. వాటిని అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.

7

ఇటీవలే రామాయణం ఆధారంగా ‘ఆదిపురుష్’ తీసి విమర్శల పాలైన బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టలో బాలీవుడ్ సెలబ్రిటీలు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.