✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

మెడలో ప్రత్యేక హారంతో లావణ్య త్రిపాఠి - అందులో ఏం ఉంది?

ABP Desam   |  22 Jan 2024 10:13 PM (IST)
1

లావణ్య త్రిపాఠి తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో ఆమె రామ హారంతో వేసుకుని ఉండటం విశేషం. ఈ హారంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణులతో ఉండటం చూడవచ్చు.

2

లావణ్య త్రిపాఠి కూడా అయోధ్యలోనే పుట్టారట. ఈ విషయాన్ని ఆవిడ ఫొటో క్యాప్షన్‌లో షేర్ చేశారు. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట చూడటం తాను అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

3

రామ్ పరివార్ జ్యువెల్లరీ ధరించడం తన పర్సనల్ టచ్ అని అన్నారు. ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కేవలం అయోధ్యకి మాత్రమే కాకుండా మొత్తం దేశానికే ఎంతో ముఖ్యమైన కార్యక్రమం అన్నారు.

4

శ్రీరాముడికి అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరగడం దేశం మొత్తం పండగా జరుపుకోవాల్సిన సందర్భం అన్నారు. నోటితో జై శ్రీరామ్ అని పలుకుతూ, గుండె నిండా భక్తిని నిలుపుకోవాలని పోస్టులో పేర్కొన్నారు.

5

లావణ్య త్రిపాఠి చివరి సారిగా 2022లో ‘హ్యాపీ బర్త్‌డే’ అనే సినిమాలో నటించారు. 2023లో ‘పులి మేక’ అనే వెబ్ సిరీస్‌లో కూడా లావణ్య నటించారు. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో విడుదల అయింది. ప్రస్తుతం ఒక తమిళ సినిమాలో కూడా లావణ్య నటిస్తున్నారు.

6

గతేడాది లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్‌ని వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ ఆరు సంవత్సరాల పాటు ప్రేమలో ఉండి తర్వాత వివాహం చేసుకున్నారని తెలుస్తోంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • మెడలో ప్రత్యేక హారంతో లావణ్య త్రిపాఠి - అందులో ఏం ఉంది?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.