✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఇన్​స్టా పోస్ట్.. క్యూట్​నెస్ ఓవర్​ లోడెడ్

Geddam Vijaya Madhuri   |  22 Jan 2024 05:28 PM (IST)
1

అనుపమ పరమేశ్వరన్ ఇన్​స్టాలో క్యూట్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలకు Let your soul catch up with your body🤍 Happy Sunday 🕊️ అంటూ క్యాప్షన్ పెట్టింది. అనుపమ ఫోటోలకు అభిమానులు హార్ట్ సింబల్స్​తో కామెంట్లు చేస్తున్నారు. (Images Source : Instagram/anupamaparameswaran)

2

మినిమల్ మేకప్​తో కర్లీ హెయిర్​తో హెయిర్ లీవ్ చేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది అనుపమ. చెవిలో పువ్వులు పెట్టుకుని నవ్వుతూ చిన్నపిల్లలా క్యూట్ ఫోజులిచ్చింది హీరోయిన్.(Images Source : Instagram/anupamaparameswaran)

3

మలయాళంలో ప్రేమమ్ సినిమాతో సినీ ప్రస్థానం ప్రారంభించింది అనుపమ. తర్వాత అ, ఆ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ కేరళ కుట్టి. ఈ సినిమాలో ఆమె చాలా క్యూట్​ కనిపించడమే కాకుండా తన నటనతో కూడా అభిమానులను సంపాదించుకుంది.(Images Source : Instagram/anupamaparameswaran)

4

ప్రేమమ్​ సినిమా తెలుగులో కూడా ఈమె నటించింది. అనంతరం శతమానం భవతి సినిమాతో హీరోయిన్​గా మొదటి హిట్ అందుకుంది. ఈ సినిమాలో ఎన్నారైగా, తెలుగు అమ్మాయిగా చాలా బాగా నటించింది అనుపమ. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ఈ బ్యూటీ. (Images Source : Instagram/anupamaparameswaran)

5

తరువాత తెలుగు, మళయాళం, తమిళ్ సినిమాల్లో నటిస్తూ హిట్​లు కొట్టింది. హీరోయిన్​గా నటిస్తూనే ఫ్రీడమ్ ఎట్ మిడ్​ నైట్ అనే షార్ట్​ ఫిల్​ చేసింది. ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ వేదికగా చాలా పెద్ద హిట్ అయింది.(Images Source : Instagram/anupamaparameswaran)

6

ప్రస్తుతం తెలుగులో డీజే టిల్లు 2 లో హీరోయిన్​గా నటిస్తుంది. సిద్ధు జొన్నలగడ్డ సరసన హీరోయిన్​గా మొదటిసారి నటిస్తుంది అనుపమ. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. తమిళ్, మలయాళం సినిమాల్లో కూడా ఈ భామ పలు సినిమాలు చేస్తుంది.(Images Source : Instagram/anupamaparameswaran)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఇన్​స్టా పోస్ట్.. క్యూట్​నెస్ ఓవర్​ లోడెడ్
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.