Lavanya Tripathi BDay: అందాల రాక్షసి మనసూ అందమైనదే... బర్త్డే రోజు అనాథలతో!

సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠీ తన పుట్టినరోజును (బుధవారం, డిసెంబర్ 15) ఓ అనాథ శరణాయలంలో జరుపుకొన్నారు. హైదరాబాద్, బల్కంపేటలో అనాథ బాలికల కోసం ప్రభుత్వం నిర్వస్తున్న ఓ వసతి గృహం (గవర్నమెంట్ లేడీస్ హాస్టల్)లో ఆమె కేక్ కోశారు. అలాగే... అక్కడి బాలికలకు పుస్తకాలు, బ్యాగులు, గేమ్స్ కోసం క్యారమ్ బోర్డు వంటివి అందజేశారు. చాలాసేపు వారితో సరదాగా గడిపారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
కేక్ కోస్తున్న లావణ్యా త్రిపాఠీ

పిల్లలను ఎంకరేజ్ చేస్తూ...
పిల్లలతో కలిసి డ్యాన్స్ చేస్తూ...
ఆటోగ్రాఫ్ ఇస్తూ...
అమ్మాయిలతో ముచ్చటిస్తూ...
కేక్ కట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న అమ్మాయిలు అందరికీ స్వయంగా కేక్ అందించారు.
కొంత మంది చిన్నారులకు లావణ్యా త్రిపాఠీ స్వయంగా కేక్ తినిపించారు.
పిల్లలకు బ్యాగులు పంచిపెట్టిన లావణ్యా త్రిపాఠీ
లావణ్యా త్రిపాఠీని సత్కరించిన హాస్టల్ ప్రతినిథులు
పిల్లలకు బుక్స్ అందిస్తూ...
లావణ్యా త్రిపాఠీ ముందు డ్యాన్స్ చేస్తున్న ఓ చిన్నారి
క్యారమ్ బోర్డు అందిస్తూ...