Amrutha Pranay Photos: తొలిసారి నటించిన అమృత ప్రణయ్... లాస్య పాటలో మెరుపులా కనిపించి..
ABP Desam | 07 Nov 2021 10:46 AM (IST)
1
అమృత - ప్రణయ్ ల ప్రేమకథ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. (Image credit: Instagram)
2
అమృత తండ్రి మారుతీరావు కారణంగా ప్రణయ్ ప్రాణాలు కోల్పోవడంతో కేవలం పెళ్లయిన ఎనిమిది నెలలకే అమృత ఒంటరిదైంది. అయినా తండ్రిపై పోరాటం చేసింది. (Image credit: Instagram)
3
తండ్రి ఎంతగా బతిమిలాడినా, భయపెట్టినా, ఆస్తి ఆశ చూపెట్టినా కేసులు వెనక్కితీసుకోలేదు.చంటి బిడ్డతో కలిసి అత్తమామలతోనే జీవనం సాగిస్తోంది. (Image credit: Instagram)
4
ఈమె తొలిసారి కెమెరా ముందు నటించింది. లాస్యా దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా ఓ పాటను రూపొందించింది. అందులో కొన్ని నిమిషాల పాటూ కనిపించింది అమృత. (Image credit: Instagram)
5
లాస్యా, అమృత ఫోటోలు (Image credit: Instagram)
6
లాస్యా, అమృత ఫోటోలు (Image credit: Instagram)