✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

హాట్ ఫొటోలతో హీటెక్కిస్తున్న జబర్దస్త్ బ్యూటీ

ABP Desam   |  06 Nov 2021 09:14 PM (IST)
1

రష్మీ 2002లో హోలీ అనే సినిమాతో సినీరంగంలో ఎంట్రీ ఇచ్చింది.(Source: Rashmi Instagram)

2

ఆ తర్వాత చిన్నా చితకా పాత్రల్లో కనిపించినా ఆశించిన బ్రేక్ రాలేదు.(Source: Rashmi Instagram)

3

దీంతో టీవీరంగంవైపు అడుగులు వేసింది.(Source: Rashmi Instagram)

4

2007లో మాటీవీలో వచ్చిన యువ సీరియల్ ద్వారా టీవీ రంగంలోకి అడుగుపెట్టింది.(Source: Rashmi Instagram)

5

ఈటీవీలో ఐడియా సూపర్ అనే రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా కూడా కనిపించింది.(Source: Rashmi Instagram)

6

2013లో జబర్దస్త్ యాంకర్‌గా చేయడం తన కెరీర్‌లో తొలి బ్రేక్.(Source: Rashmi Instagram)

7

ఆ తర్వాత ఢీలో టీం లీడర్‌గా కూడా చేయడం ప్రారంభించింది.(Source: Rashmi Instagram)

8

2016లో గుంటూర్ టాకీస్‌లో చేసిన సువర్ణ పాత్రకు మంచి స్పందన వచ్చింది.(Source: Rashmi Instagram)

9

అప్పుడప్పుడు వేరే చానెళ్ల షోల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది.(Source: Rashmi Instagram)

10

ప్రస్తుతం తెలుగులో టాప్ టీవీ సెలబ్రిటీల్లో రష్మీ కూడా ఒకరు.(Source: Rashmi Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • హాట్ ఫొటోలతో హీటెక్కిస్తున్న జబర్దస్త్ బ్యూటీ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.