Nayanthara Photos: నయనతార బ్లాక్ అండ్ వైట్ పిక్స్ - హాట్నెస్ ఓవర్ లోడెడ్!
RAMA | 26 Apr 2024 01:54 PM (IST)
1
నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సౌత్ తో పాటూ అటు నార్త్ లోనూ బిజీగా ఉంది. స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటోంది
2
రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన నయన్ లేటెస్ట్ ఫొటోలతో రచ్చ చేస్తోంది. తాజాగా బ్లాక్ అండ్ పిక్స్ షేర్ చేసింది. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..
3
డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ను ప్రేమ వివాహం చేసుకున్న నయన్..సరోగసి ద్వారా తల్లైంది.
4
ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు ఫ్యామిలీతో మంచి టైమ్ స్పెండ్ చేస్తోంది
5
నయనతార రీసెంట్ పిక్స్
6
నయనతార రీసెంట్ పిక్స్